0 0

చలికాలంలో వేడెక్కిన ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీలో రెండో రోజు అధికార - విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఏపీ రాజధాని అంశం.. సన్న బియ్యం, రైతు భరోసా, పంటకు గిట్టుబాటు ధర, వల్లభనేని వంశీ ఇష్యూలు అంసెబ్లీని కుదిపేశాయి. హెరిటేజ్‌ ఫ్రెస్‌లో తనకు వాటా...
0 0

రాజీనామా చేసి వంశీ పార్టీ మారాలి: టీడీపీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారాలి అనుకుంటే కచ్చితంగా రాజీనామా చేసి వెళ్లాలి అన్నారు బుచ్చయ్య చౌదరి. వంశీని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని.. స్పీకర్ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. మంత్రులు సభలో బూతులు తిడుతుంటే...
0 0

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వల్లభనేని వంశీ

పేదల కోసం సీఎం జగన్‌‌ అనేక మంచి పథకాలు తీసుకొచ్చారన్నారు వల్లభనేని వంశీ. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. పోలవరం కుడికాలువపై మోటార్ల విషయం, ఇంగ్లీష్‌ మీడియం.. తదితర పథకాలు తీసుకువచ్చారన్నారు. టీడీపీలో ఉండలేకపోతున్నానని.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వల్లభనేని వంశీ...
0 0

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉండటానికి కారణం చెప్పిన బోండా ఉమ

జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ వైపు రాకపోవడానికి కారణం కొడాలి నాని, వంశీలే అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కొడాలి నాని, వంశీలు అన్ని విధాలా వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. వల్లభనేని వంశీ ఎవరి స్క్రిప్ట్‌ చదువుతున్నారో అందరికీ...
0 0

వల్లభనేని వంశీపై మండిపడ్డ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు

వల్లభనేని వంశీ చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీనిలో భాగంగా అట్లాంటాలో సమావేశమై.. వంశీ మాటలను ఖండించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తులు, ఇలా పార్టీని, పార్టీ అధినేతలపై అసభ్యకరంగా మాట్లాడటం...
0 0

వంశీ పదవికి రాజీనామ చేసి పార్టీ మారాలి: స్పీకర్ తమ్మినేని

  టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు...
0 0

వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. గతంలో జగన్ ను తిట్టిన వంశీ ఇప్పుడు ఆ పార్టీలోకి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. అన్నం తిన్న వారెవరూ వైసీపీలో ఉండరని విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు...
0 0

వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు

టీడీపీతో పాటు అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది అధిష్టానం. ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన అధినేత చంద్రబాబు.. సుధీర్ఘ చర్చలు జరిపారు....
0 0

ఐదు నెలల్లోనే ప్రభుత్వం విఫలమైంది: సుజనా చౌదరి

5 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. చిన్న ఇసుక సమస్యను కూడా పరిష్కరించలేకపోయారంటూ మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌ అంటూ ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కూడా ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం...
0 0

బంతి వంశీ కోర్టులో ఉంది: కేశినేని నాని

పార్టీని వీడుతున్న వల్లభనేని వంశీకి చెప్పాల్సింది చెప్పామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. బంతి ఇప్పుడు వంశీ కోర్టులో ఉందన్నారు. రాజకీయంగా రాటుదేలాలంటే ఒత్తిళ్లు సహజమని కేశినేని నాని అన్నారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో పార్టీకి వంశీ...
Close