బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్ వెండితెరపై కూడా వెలిగిపోతోంది. వరుస సినిమాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి పాత్రల్లో మెరుస్తోంది. రంగస్థలంలోని తన పాత్ర ద్వారా తన రేంజ్‌ని అమాంతం పెంచేసిన అనసూయ తాజాగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండ నిర్మించారు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో వాడిన కొన్ని అభ్యంతరకర పదాల గురించి విమర్శించిన అనసూయ.. మరి […]

చూస్తేనే చెప్పేస్తారు.. హే! ఈ అమ్మాయి.. ఆ యాడ్ లో కనిపించింది కదా అని! అంతలా జనాన్ని అట్రాక్ట్ చేసింది సాషా. యూత్ అయితే ఆమెలా హెయిర్ స్టైల్ పెంచుకోవాలని, ఆమె మేనరిజన్స్ ని ఫాలో అవ్వాలని తెగ ట్రై చేసింది. అంతలా పాపులర్ అయ్యింది సాషా. ఒకే కంపెనీ యాడ్ లో పదే పదే కనిపించడంతో తెలుగునాట కూడా బాగా రిజిస్టర్ అయ్యింది. అందుకే ఎంతోమంది కుర్రకారు.. తమ […]

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ లో అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ […]

ప్రతిభకు పురస్కారం లభించింది.. నటనకు అవార్డు వరించింది. దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగస్టు 15 నుంచి ఖతార్‌లోని దోహాలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాధిక, త్రిష, నిధి అగర్వాల్, అనసూయ, పాయల్ రాజ్‌పుత్ అందరూ వేడుకల్లో మెరిశారు. […]

అమ్మాయిల కలల రాకుమారుడు.. యూత్‌కి ఐకాన్.. నిర్మాతల బంగారు కొండ విజయ దేవరకొండ. అర్జున్ రెడ్డిగా సంచలనాన్నే సృష్టించాడు. గోవిందుడిగా గీతతో పాటు అమ్మాయిలందర్నీ బుట్టలో వేసుకున్నాడు. తాజాగా మరో చిత్రం డియర్ కామ్రెడ్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్.. నేను ఎప్పుడైనా నటనకు స్వస్తి పలకొచ్చు. నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, చేస్తున్నదే చేస్తున్నాననిపించి బోర్ కొట్టినా […]

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పెళ్లైన తరువాత సినిమాలకు దూరమైంది నమ్రతా శిరోద్కర్. ఇద్దరు బిడ్డలకు తల్లై ఓ మంచి అమ్మగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, తమ బిజినెస్‌లకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ బిజీగానే గడిపేస్తుంటారు. నమ్రత, మహేష్‌లు కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట భారీ మల్టీప్లెక్స్ ఒకటి, అలాగే జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. తమ సొంత బ్యానర్‌పై రూపొందించే సినిమాల […]