Corona Vaccine : 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్.. ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి...!
By - TV5 Digital Team |25 May 2021 12:31 PM GMT
Corona Vaccine : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.
Corona Vaccine : కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ ఆస్పత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా రాష్ర్టంలో పదిరోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ కోసం ప్రజలు కేంద్రాల వద్ద రెండవ డోసు కోసం ప్రజలు బారులు తీరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com