TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై కన్ఫ్యూజన్..

TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై కన్ఫ్యూజన్..
TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 14వ తేదీననే మూల్యాంకనం పూర్తైనా.. ఇప్పటి వరకు ఫలితాలను విడుదల చేయలేదు. ఒకవేళ ఫలితాలు విడుదల చేస్తే మళ్లీ 2019లో జరిగిన హడావుడి జరుగుతుందోననే భయం సర్కారుకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌కోసం ఇంటర్ బోర్డు అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇక మార్కులు తక్కువ వచ్చిన వారిపేపర్లను మూడుసార్లు రివ్యాల్యువేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్ధులు టెన్షన్ పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story