ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్ష క్వాలిఫైడ్‌ లిస్ట్‌ విడుదల

ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్ష క్వాలిఫైడ్‌ లిస్ట్‌ విడుదల
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారి వివరాలను ప్రకటించింది

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారి వివరాలను ప్రకటించింది తెలంగాణ పోలీస్ నియామక మండలి. మొత్తం 98 వేల 218 మంది అర్హత సాధించినట్లు బోర్డు ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story