NTR 30: ముహుర్తం ఫిక్స్
By - Chitralekha |23 March 2023 9:25 AM GMT
ఎన్టీఆర్, జాన్వీపై తొలి క్లాప్ కొట్టిన దర్శక ధీరుడు రాజమౌళి
ఆస్కార్ కొట్టిన తరువాత మంచి ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ అదే ఉత్సాహంతో తన 30వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమం జరుపుకున్న అనంతరం ఎన్టీఆర్, జాన్వీపై దర్శక ధీరుడు రాజమౌళి తొలి క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com