0 0

విష జ్వరాలకు నిలయమైన నెల్లూరు జిల్లా

సీజనల్‌ వ్యాధులతో నెల్లూరు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే విష జ్వరాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు నీటి ద్వారా వ్యాపించే రోగాలు సైతం శరవేగంగా విస్తరిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు...

మృత్యుంజయుడైన 19 రోజుల పసికందు

3 తరాలకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకున్న డెంగీని..19 రోజుల పసికందు జయించాడు. ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో.. గత 17 రోజులుగా మృత్యువుతో పోరాడిన సోనీ-రాజగట్టు దంపతుల రెండో కుమారుడి ప్రాణాలను వైద్యులు నిలిపారు. నెల రోజుల క్రితం మంచిర్యాలలో...
0 0

తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం

తెలుగు రాష్ట్రాలపై స్వైన్‌ ఫ్లూ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుతుండడంతో స్వైన్‌ ఫ్లూ కారక వైరస్‌ విజృంభిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ కేసుల నమోదు సంఖ్య రోజురోజుకు పెరుగుతూ మృత్యు ఘంటికలు...
0 0

ప్రాణాలు చిదిమేస్తున్న విష జ్వరాలు

కర్నూలు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తూ ప్రజల ఉసురు తీస్తున్నాయి. తాజాగా డోన్‌ మండలం గానిగుంట్ల గ్రామంలో.. ఏడేళ్ల బాలికను డెంగ్యూ జ్వరం పొట్టనబెట్టకుంది. రామంచంద్రుడు కూతరు హేమలతకు 5 రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో కర్నూల్ లోని ప్రయివేటు...
0 0

ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న డెంగ్యూ

ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తుల్ని డెంగ్యూ వ్యాధి పొట్టన పెట్టుకుంది. డెంగ్యూ వ్యాధి తమ కుటుంబం పై పగ పట్టినట్లు పక్షం రోజుల్లోనే తాత, మనవడు, మరో ఆరేళ్ళ బాలిక మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబంలో ఇంట్లో విషాదం నెలకొంది....
0 0

డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ల పాత్ర.. అసలేంటీ ప్లేట్‌లెట్ల గొడవ..

జలుబు, దగ్గు వచ్చి కొంచెం ఒళ్లు వేడెక్కితే చాలు భయపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు వెళితే అది ఎక్కడ డెంగ్యూ ఫీవర్ అంటారోనని. నిజానికి జ్వరాలన్నీ డెంగ్యూ కాదు. అంత భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మొత్తుకుంటున్నా ఎవరి భయం వారిది. ఇక...
0 0

ఆ సమయంలో కూడా నో చెప్పలేకపోయా..

దోమలు బాబూ.. దోమలు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కుట్టేస్తున్నాయ్. పరిశుభ్రంగా లేని పరిసరాల్లో మరింతగా విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులన్నీ డెంగ్యూ రోగులతో నిండి పోతున్నాయి. నేనూ డెంగ్యూ బారిన పడ్డానంటూ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ వెల్లడించారు. ఈ విషయాన్నిఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు....
0 0

లక్షల మందికి జ్వరం వస్తే ఏం చేస్తున్నారు?

సీజన్‌ వ్యాధుల పట్ల తెలంగాణ సర్కార్‌ అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్‌. హాస్పటల్‌ కు వచ్చిన కేసులు అన్నీ డెంగ్యూ కేసులు కావన్నారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించామన్నారు. హాస్పిటల్స్‌ ఓపీ సమయం కూడా పెంచామని తెలిపారు....
Close