0 0

సర్వర్ డౌన్.. రాజధాని రైతుల అసంత‌ృప్తి

రాజధాని రైతులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సిన వ్యవస్థ పనిచేయకుండా పోయింది. సర్వర్‌ డౌన్‌ కావడంతో.. రైతుల ఫిర్యాదులు నమోదు కావడం లేదు. 45 గంటల తర్వాత ప్రయత్నించాలంటూ మెసేజ్‌ వస్తోంది. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
0 0

కోడిపందాలను నిషేధించిన ట్రంప్ సర్కార్

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాల కోలాహాలం అంతా ఇంతా కాదు. గోదావరి జిల్లాలో ఈ పందాలకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఇదే కల్చర్ ను అమెరికాలో గత 4వందల సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. కోడిపండాలు ఆడటం కూడా...
0 0

అమరావతిలో రైతుల నిరసన జ్వాలలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

సీఎం ప్రకటనపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని గ్రామం మందడం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం తెలియని ముఖ్యమంత్రి మూడు రాజధానులను ఏం చేసుకుంటారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి...
0 0

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైన చిదంబరం

  కేంద్రంపై ఎదురు దాడికి సిద్ధమయ్యారు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌ లభించిన ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయాన్నే తన నివాసం నుంచి ఆయన పార్లమెంట్‌కు బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన...
0 0

అవినీతి అధికారులకు కేంద్రం షాక్..

  అవినీతి అధికారులకు కేంద్రం షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఆదాయపన్నుశాఖలో పనిచేస్తున్న 85 మంది ఐటీ అధికారులపై నిర్బంధ పదవీవిరమణ చేయించి ఇంటికి పంపుతోంది. ఇందులో ఇద్దరు ఏపీకి చెందిన అధికారులున్నారు. రాజమండ్రిలో ఇన్ కం ట్యాక్స్ మహిళా అధికారిణితో పాటు.. విశాఖపట్నానికి...
0 0

సమ్మెకు ఎండ్ కార్డ్ పడింది.. మరీ.. ప్రభుత్వ నిర్ణయం?

47 రోజులుగా సమ్మె చేస్తున్నతెలంగాణ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అన్నిజిల్లాలు, డిపోల వారీగా కార్మికులు అభిప్రాయాలు తీసుకున్న నేతలు.. మెజార్టీ నిర్ణయం మేరకు సమ్మెను విరమించాలని...
0 0

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ వాయిదా

  ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కేంద్ర మోటారు వాహనాల చట్టం.. సెక్షన్-67 ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి...
0 0

నా కొడుక్కి నేను అక్కర్లేదు.. నా ఆస్తి మాత్రం ఎందుకు..

అమ్మానాన్న అక్కర్లేదు కానీ.. ఆస్తులు మాత్రం కావాలి. రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని పెంచితే రెక్కలు వచ్చిన తరువాత ఇంటి నుంచి తరిమేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కన్న బిడ్డలు చూడట్లేదని కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు కొందరైతే, కోర్టుల్ని ఆశ్రయించి న్యాయం చేయమని...
0 0

సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకముందే..

ఏపీ సీఎం జగన్‌.. తనదైన మార్కు చూపిస్తున్నారు. పూర్తిస్థాయిలో పాలనపై పట్టుబిగించే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రజా సమస్యలు, అవసరాలపై సమీక్షలతో బిజీగా మారారు. సోమవారం జల వనరులు, వైద్య ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన సీఎం జగన్‌..ఇవాళ...
0 0

రైతు బంధు నిధుల విడుదల.. పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు..

తెలంగాణలో రైతు బంధు పథకానికి నిధులు విడుదలయ్యాయి. సుమారు 6వేల 900 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖరీఫ్‌లో రైతుల పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. విత్తనాలు, సాగుకు సంబంధించిన ఖర్చులకు రైతు బంధు కింద...
Close