0 0

మొతెరా స్టేడియం కొత్తదేం కాదు.. పాతదే.. కానీ..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం..! అత్యంత విశాలమైన గ్రౌండ్.. మెల్బోర్న్ స్టేడియాన్ని తలదన్నే కెపాసిటీ.. మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ ఫెసిలిటీస్.. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ భారీ స్టేడియం మన దేశంలోనే ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పరిసరాల్లో ఆ స్టేడియాన్ని నిర్మించారు....
0 0

ట్రంప్ చేత ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన మోతెరా స్టేడియం

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు గుజరాత్ ప్రభుత్వం సర్వం సిద్దం చేస్తోంది. అహ్మదాబాద్ లో దిగిన వెంటనే ఆయన రోడ్డుమార్గం గుండా సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మోతెరా స్టేడియం చేరుకొని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ట్రంప్ తో...
0 0

పండగ రోజులా.. కేసీఆర్ పుట్టినరోజు

సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు వేడుకలు వైభవంగా నిర్వహించాయి గులాబీ శ్రేణులు. తెలంగాణ కేసీఆర్‌ పుట్టిన రోజును పండుగ రోజుగా జరుపుకున్నారు అభిమానులు, కార్యకర్తలు. అభిమాన నేత జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం నిర్వహించారు. ఈచ్‌ వన్‌ ప్లాంట్‌...
0 0

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌.. ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. గంటకు పైగా జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన అన్ని ప్రధాన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు మొదలుకొని.. కియా పరిశ్రమ తరలింపు ఊహాగానాల వరకు...
0 0

ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవనున్న అమరావతి జేఏసీ నేతలు

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అన్న నినాదాలతో అమరావతి ప్రాంతం హోరెత్తిపోతోంది. తుళ్లూరు, మందడం, వెలగపూడితో పాటు పలు గ్రామాల్లో రైతులు 48వ రోజు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అసలు తాము...
0 0

బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా ఉంది: నరేంద్రమోదీ

బడ్జెట్‌లో అన్ని రంగాలకు న్యాయం జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా కేటాయింపులు చేశామన్నారు. గ్రామీణ, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా..యవతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. నీలి విప్లవంతో...
0 0

వైఫల్యాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలి: పరీక్షా పే చర్చలో మోదీ

వైఫల్యాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఎగ్జామ్స్‌ సీజన్‌ సమీపిస్తుండటంతో.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఢిల్లీలోని టల్కటోరా స్టేడియమ్‌లో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2...
0 0

మోదీతో.. మోహన్‌బాబు భేటీ.. పరస్పరం ప్రశంసల జల్లులు

  ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మోహన్‌బాబు.. ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు మోదీతో మోహన్‌బాబు పలు అంశాలపై చర్చించారు. మోదీని...
0 0

సీఎం జగన్‌పై చక్రపాణి మహారాజ్ ఫిర్యాదు

జగన్‌ ప్రభుత్వంపై కేంద్రానికి హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాతో హిందూ మహాసభ ఛైర్మన్ చక్రపాణి మహారాజ్‌ సమావేశమయ్యారు. ఏపీ రాజధాని తరలింపు, మత మార్పిడుల, మైనింగ్ మాఫియాపై ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రి మోదీ, అమిత్‌షా పేరుతో రాసిన లేఖను...
0 0

గ్రహణాన్ని చూస్తున్న ఫోటోలను ట్విట్టర్లో పెట్టిన మోదీ

సూర్యగ్రహణానికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలను ట్విట్టర్లో ఫోస్ట్‌ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతీయులందరిలాగే.. తాను కూడా సూర్య గ్రహణాన్ని చూసేందుకు ప్రయత్నించానంటూ ట్వీట్ చేశారు. మబ్బులు పట్టడం వల్ల.. గ్రహణాన్ని చూడలేకపోయానన్నారు. అయితే గ్రహణానికి సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్‌లో తిలకించానని...
Close