జస్టిస్ ఫర్‌ దిశ.. మిన్నంటుతున్న నిరసనలు

జస్టిస్ ఫర్‌ దిశ అంటూ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. దిశకు మద్దతుగా సామాన్యులు, మహిళలు, యువత అంతా ముందుకు కదులుతున్నారు. నిందితులను నడి రోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దిశ దారుణ హత్యపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. నిందితులను కఠినంగా... Read more »